ETV Bharat / state

ఎడ్లబండిపై దర్జాగా శునకం సవారీ.. - telangana news

శునకం ఎడ్లబండిపై సవారీ చేస్తే ఎలా ఉంటుందో మీరెప్పుడైన ఊహించారా..? శునకం ఏంటీ అసలు ఎడ్లబండి నడుపడమేంటీ... అసలు అది సాధ్యమేనా అని అనుకుంటున్నారా. అలా అనుకోకండి... ఇదిగో మీరే చూడండి.

a-dog-running-edlabandi-in-thimmapuram-sangem-mandal-warangal-rural-district
హేయ్​! భలే.. భలే.. ఎడ్లబండి నడుపుతోన్న శునకం
author img

By

Published : Mar 23, 2021, 1:00 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలం తిమ్మాపురంలో చోటుచేసుకున్న ఘటన చూపరులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ శునకం ఎడ్లబండిపై దర్జాగా సవారీ చేస్తూ స్థానికులను ఆకట్టుకుంది.

బండిలో రైతు లేకుండానే ఎడ్లబండిని నడుపుకుంటూ పొలం వైపు వెళ్లడమే కాదు... బండి వెంట మరొక పశువును సైతం తీసుకెళ్లింది. విడ్డురంగా ఉన్నా ఈ సన్నివేశం చూపరులను ఒకింత ఆశ్చర్యం... గందరగోళానికి గురి చేసింది.

ఎడ్లబండి నడుపుతోన్న శునకం

ఇదీ చదవండి: డబుల్​ బెడ్​రూం ఇళ్లు ఇప్పిస్తానంటూ రూ.27 లక్షలు వసూలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.