ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ చేపట్టారు. వనపర్తి ఆర్డీవో వెంకటయ్య ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. దోమ కాటు వలన వ్యాపించే మలేరియా ప్రాణాంతకమైనదని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల దోమలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. జూనియర్ కళాశాల నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు, జిల్లా వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
వనపర్తిలో మలేరియాపై అవగాహన ర్యాలీ - doctors
మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా వనపర్తిలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్యసిబ్బంది, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ
ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ చేపట్టారు. వనపర్తి ఆర్డీవో వెంకటయ్య ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. దోమ కాటు వలన వ్యాపించే మలేరియా ప్రాణాంతకమైనదని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల దోమలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. జూనియర్ కళాశాల నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు, జిల్లా వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Intro:tg_mbnr_12_world_maleria_day_awerness_av_c3
ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో వనపర్తి జిల్లా వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వనపర్తి ఇన్చార్జి ఆర్డిఓ వెంకటయ్య ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. దోమ కాటు వలన వ్యాపించే మలేరియా ప్రాణాంతకమైన గానీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల దోమల నివారణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానం నుంచి పాత బస్టాండ్ పాలిటెక్నిక్ కొత్త బస్టాండ్ మీదుగా ర్యాలీ ని ఆర్డిఓ కార్యాలయం వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఆశ అంగన్వాడీ కార్యకర్తలు జిల్లా వైద్య సిబ్బంది పాల్గొన్నారు. గ్రామాల్లోని ప్రజలు ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని నిలువ నీటిని తీసుకోకుండా చూసుకోవాలని వైద్య సిబ్బందిని కోరారు ఈ సందర్భంగా పలు నినాదాలు చేస్తూ ర్యాలీని చేపట్టారు
Body:tg_mbnr_12_world_maleria_day_awerness_av_c3
Conclusion:tg_mbnr_12_world_maleria_day_awerness_av_c3