ETV Bharat / state

"నిబంధనలు ఉల్లంఘిస్తే... ఫిర్యాదు చేయండి" - voters

పార్లమెంట్​ ఎన్నికల్లో స్లిప్పుతో ఓటు వేయడానికి వీల్లేదని వనపర్తి​ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి స్పష్టం చేశారు. ప్రభుత్వం గుర్తించిన ఏదేని గుర్తింపు కార్డుతోనే పోలింగ్ కేంద్రానికి రావాలని సూచించారు.

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్
author img

By

Published : Mar 12, 2019, 3:46 PM IST

Updated : Mar 12, 2019, 5:01 PM IST

ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్న దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో పార్టీలకు చెందిన ఫ్లెక్సీలను తొలగిస్తున్నామని కలెక్టర్ శ్వేత మహంతి తెలిపారు. కోడ్ అమల్లోకి వచ్చినందున సర్కార్ కొత్త పనులు చేపట్టరాదని సూచించారు. ఏమైనా ఫిర్యాదులుంటే 1950 డయల్​ చేసి లేదా సివిల్​ యాప్ ద్వారా సమాచారం ఇవ్వవచ్చని వెల్లడించారు. వనపర్తి నియోజకవర్గంలో 2,46,976 మంది ఓటర్లు ఉన్నారని నమోదు చేసుకోని వారు మార్చి 15లోపు చేసుకోవాలని స్పష్టం చేశారు. మొత్తం 290 పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా పాలనాధికారి తెలిపారు.

Intro:మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల గ్రామ ప్రభుత్వ పాఠశాలలో లయన్స్ క్లబ్ తొర్రూరు వారి ఆధ్వర్యంలో పదవ తరగతి చదువుతున్న పేద విద్యార్థులకు ఉచితంగా పరీక్ష సామాగ్రి ఫ్యాడ్లు , పెన్నులు, మరియు అవసరమైన మెటీరియల్ ను లయన్స్ క్లబ్ వారు ఉచితంగా అందించారు... బైట్ - సరేష్ ( అధ్యక్షులు , లయన్స్ క్లబ్ , తొర్రూరు)

Body:మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల గ్రామ ప్రభుత్వ పాఠశాలలో లయన్స్ క్లబ్ తొర్రూరు వారి ఆధ్వర్యంలో పదవ తరగతి చదువుతున్న పేద విద్యార్థులకు ఉచితంగా పరీక్ష సామాగ్రి ఫ్యాడ్లు , పెన్నులు, మరియు అవసరమైన మెటీరియల్ ను లయన్స్ క్లబ్ వారు ఉచితంగా అందించారు... బైట్ - సరేష్ ( అధ్యక్షులు , లయన్స్ క్లబ్ , తొర్రూరు)

Conclusion:9949336298
Last Updated : Mar 12, 2019, 5:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.