ఇవీ చదవండి:చౌకీదార్, టేకేదార్ కాదు దేశానికి కేసీఆర్ కావాలి
దివ్యాంగులతో ఓటర్ అవగాహన సదస్సు - SADASSU
ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు ఓటరు అవగాహన సదస్సును నిర్వహించారు దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులు. ఈ కార్యక్రమానికి వందల సంఖ్యలో దివ్యాంగులు హాజరయ్యారు.
దివ్యాంగులతో ఓటర్ అవగాహన సదస్సు
వనపర్తి జిల్లా కేంద్రంలో మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన ర్యాలీ జరిగింది. కార్యక్రమాన్ని ఆర్డీఓ చంద్రారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా పరిధిలోని అన్ని మండలాల నుంచి వచ్చిన దివ్యాంగులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయం వద్ద మొదలైన ఈ ర్యాలీ రాజీవ్ చౌరస్తా మీదుగా పాలిటెక్నిక్ కళాశాల వరకు నిర్వహించారు. కార్యక్రమంలో మహిళా శిశు వికలాంగుల సంక్షేమ అధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి గణేష్ జాదవ్ పాల్గొన్నారు.
ఇవీ చదవండి:చౌకీదార్, టేకేదార్ కాదు దేశానికి కేసీఆర్ కావాలి
Intro:tg_mbnr_10_30_cm_saba_erpatlu_avb_r46_c3
నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం టిఆర్ఎస్ అభ్యర్థి ఈ రాముని విజయం ఖాయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు ఆదివారం వనపర్తి లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో జరిగే నాగర్కర్నూల్ నియోజకవర్గం ఎన్నికల ప్రచార సభ ఏర్పాట్లను పరిశీలించిన ఆయన విలేకరులతో మాట్లాడారు గద్వాల నియోజకవర్గంలో గట్టు అలంపూరు లో తుమ్మిళ్ళ వనపర్తి నాగర్ కర్నూల్ కల్వకుర్తి అచ్చంపేట కొల్లాపూర్ నియోజక వర్గాలకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించా అందించారని దానికి ధన్యవాదాలు తెలిపేందుకు ఏడు నియోజకవర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున వనపర్తి బహిరంగ సభకు వస్తున్నారు సభకు రావడమే కాకుండా అత్యధిక మెజార్టీతో తెరాస అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తామని ఉన్నారన్నారు నాగర్ కర్నూల్ నియోజకవర్గ అభ్యర్థి రాములు మాట్లాడుతూ కేసీఆర్ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులు తనను గెలిపిస్తే అన్నారు
gopal 9948422954
wanaparthy..
Body:r
Conclusion:r