ETV Bharat / state

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

వనపర్తి జిల్లా కేంద్రంలో ఏబీవీపీ నాయకులు కలెక్టరేట్ ఎదుట జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.  సెప్టెంబర్ 17ను విమోచన దినంగా అధికారికంగా చేపట్టాలని నినాదాలు చేశారు.

author img

By

Published : Sep 17, 2019, 5:50 PM IST

విమోచన దినం

సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని... అఖిల భారత విద్యార్థి సమైక్య నాయకులు, వనపర్తి భాజపా జిల్లా కార్యవర్గం డిమాండ్ చేశాయి. ఏబీవీపీ నాయకులు కలెక్టరేట్ ఎదుట జాతీయ పతాకాన్ని ఎగురవేసి సెప్టెంబర్ 17ను విమోచన దినంగా అధికారికంగా చేపట్టాలని నినాదాలు చేశారు. విద్యార్థి నాయకులు కలెక్టరేట్​ వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. రాజీవ్ చౌక్​లో భాజపా జిల్లా అధ్యక్షులు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి హాజరై జెండా ఎగురవేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్​ను గద్దె దింపి భాజపాకు పట్టం కట్టడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణ విమోచన దినోత్సవం

ఇదీ చదవండిః ప్రజల ఆత్మగౌరవ అంశాన్ని భాజపా భుజాలపై ఎత్తుకుంది: లక్ష్మణ్

Intro:Tg_mbnr_08_17_bjp_abvp_flag_hosting_av_ts10053
సెప్టెంబర్ 17 ను ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని... అఖిల భారత విద్యార్థి సమైక్య నాయకులు, వనపర్తి బీజేపీ జిల్లా కార్యవర్గం డిమాండ్ చేశాయి . ఈ సందర్భంగా ఎబివిపి నాయకులు కలెక్టరేట్ ఎదుట జాతీయ పతాకాన్ని ఎగురవేసి సెప్టెంబర్ 17ను విమోచన దినంగా అధికారికంగా చేపట్టాలని నినాదాలు చేశారు
పట్టణంలో ర్యాలీ చేపట్టిన విద్యార్థి సంఘం నాయకులు కలెక్టరేట్ను చేరుకొని అక్కడ జాతీయ జెండాను ఎగురవేశారు. భారతీయ జనతా పార్టీ నాయకులు పట్టణంలో పలు చోట్ల జాతీయ జెండాను ఎగురవేసి విమోచన దినోత్సవాన్ని జరుపుకున్నారు
జిల్లా కేంద్రం లోని రాజీవ్ చౌరస్తా లో జిల్లా బిజెపి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ జెండాను ఆవిష్కరణ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు.
ఈసందర్బంగా వారు మాట్లాడుతూ...
కేసీఆర్ తెలంగాణలో స్వార్థ రాజకీయాల కోసం మజిలీస్ పార్టీ తో సంబంధాలను బలోపేతం చేసుకోవడంకోసం వారి సిద్ధాంతాలను తెలంగాణా ప్రజలపై రుద్దడం దారుణమన్నారు.
వచ్చేఎన్నికలలో తెలంగాణప్రజలు కేసీఆర్ ను గద్దె దింపి బీజేపీ పార్టీ కి పట్టం కట్టడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారూ.Body:Tg_mbnr_08_17_bjp_abvp_flag_hosting_av_ts10053Conclusion:Tg_mbnr_08_17_bjp_abvp_flag_hosting_av_ts10053
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.