ETV Bharat / state

చేప పిల్లల పంపిణీ చేసిన మంత్రి సింగిరెడ్డి - వనపర్తి జిల్లా పోల్కి చెరువులో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిలు కలిసి వదిలారు

ప్రభుత్వం నుంచి మంజూరు అయిన వంద శాతం రాయితీ చేప పిల్లలను వనపర్తి జిల్లా పోల్కి చెరువులో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిలు కలిసి వదిలారు.

చేప పిల్లల పంపిణీ చేసిన మంత్రి సింగిరెడ్డి
author img

By

Published : Oct 28, 2019, 4:05 PM IST

వనపర్తి జిల్లా పానగల్ మండల కేంద్రంలోని పోల్కి చెరువులో రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిలు పూజలు చేసి చేప పిల్లలను వదిలారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కొరకు పాటు పడ్తుందని, 100 శాతం రాయితీపై చేప పిల్లలు అందించి వారి జీవనోపాధికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వమన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్దే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని మంత్రి సింగిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఎంపీపీ, జడ్పీటీసీ ప్రజాప్రతినిధులు, మత్స్యశాఖ అధికారులు, మత్స్యకారులు పాల్గొన్నారు.

చేప పిల్లల పంపిణీ చేసిన మంత్రి సింగిరెడ్డి

ఇదీ చూడండి : ప్రేమ కోసం.. తల్లిని చంపి తండ్రిపైనే ఫిర్యాదు

Tg_mbnr_04_28_ministar_fish_dispachu_av_ts10097 సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 100% రాయితీపై తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కొరకు చేప పిల్లలను అందిస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డ్, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పానగల్ మండల కేంద్రంలో పోల్కి చెరువులో సాగు నీరు రావటంతో పూజలు చేసి పూలు చల్లి రాయితీ చేప పిల్లలను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మత్స్యశాఖ అధికారులు వదిలారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కొరకు పాటుపడుతుందన్ని, 100 శాతం రాయితీ పై చేప పిల్లలు అందించి వారి జీవనోపాధికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్యం. అన్ని వర్గాల ప్రజల అభివృద్దే మన సీఎం కేసీఆర్ లక్ష్యంగా పని చేస్తున్నారని ఆయన అన్నారు. మత్స్యకారులు కులవృత్తులతో పాటు చదువు కొనసాగించాలన్ని, రాష్ట్రములో మండలానికి ఓ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగిందాన్ని మత్స్యకారులు మీ పిల్లలను చదివించాలన్ని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ ప్రజాప్రతినిధులు, మత్స్యశాఖ అధికారులు, మత్స్యకారులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.