ETV Bharat / state

'తెరాస గెలిస్తే పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తా' - వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డి ప్రచారం

పురపాలిక ఎన్నికల్లో భాగంగా వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. అన్ని వార్డుల్లో తెరాస అభ్యర్థులు కౌన్సిలర్​గా ఉంటే పట్టణ అభివృద్ధికి ఆటంకం లేకుండా ఉంటుందని పేర్కొన్నారు.

minister niranjan reddy pracharam in wanaparthy
'తెరాస గెలిస్తే పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తా'
author img

By

Published : Jan 18, 2020, 3:12 PM IST

పురపాలిక సంఘం ఎన్నికలు పురస్కరించుకొని వనపర్తి పట్టణంలో తెరాస ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. కారు గుర్తుకు ఓటు వేసి తెరాసను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

పట్టణంలోని 5వ వార్డు ఏకగ్రీవంగా తెరాస దక్కించుకుందని... మిగతా 32 వార్డులు తెరాస అభ్యర్థులు కైవసం చేసుకుంటే వనపర్తిని మరింత అభివృద్ధి చేసుకునేందుకు వీలుంటుందని మంత్రి తెలిపారు. వనపర్తిని అభివృద్ధిని చేసేందుకు తానెప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటానని మంత్రి పేర్కొన్నారు.

'తెరాస గెలిస్తే పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తా'

ఇవీ చూడండి: బస్తీమే సవాల్​: నల్గొండ జిల్లాలో నేల చూపులు చూస్తున్న అభివృద్ధి

Intro:tg_mbnr_22_17_ag_minister_ashvarada_saba_avb_ts10053
పురపాలక సంఘం ఎన్నికలు పురస్కరించుకొని వనపర్తి పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభ కు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరై మాట్లాడారు వనపర్తి పట్టణంలోని 33 వార్డులో ఐదవ వార్డు ఏకగ్రీవంగా తెరాస దక్కించుకుందని మిగతా 32 వార్డు సైతం తెరాస అభ్యర్థు లు కైవసం చేసుకుంటే వనపర్తి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు వీలుగా ఉంటుందని వనపర్తి పట్టణాన్ని గజ్వేల్ సిద్దిపేట జిల్లా సరసన ఉంచేందుకు తానెప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటానని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు వనపర్తి పట్టణ నడిబొడ్డులో ఉన్న మార్కెట్ యార్డ్ను చిట్యాల శివారులోని యెర్పటూ అవుతున్న నూతన మార్కెట్ కు తరలించిన అనంతరం పాత మార్కెట్ యార్డులో అధునాతనంగా సూపర్ మార్కెట్ కు సంబంధించిన అన్ని రకాల వస్తువులు ఒకే దగ్గర లభించే విధంగా అధునాతన మార్కెట్ నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు వనపర్తి పట్టణ శివారులో ఒక ఆటో నగర్ ను ఏర్పాటు చేసి వాహనాల మరమ్మతులకు సంబంధించిన అన్ని దుకాణాలు అక్కడ ఏర్పాటు చేస్తామని దాంతో పట్టణంలో వాహనాల రద్దీ కూడా తగ్గుతుందని మంత్రి పేర్కొన్నారు వనపర్తి పట్టణంలో ని 3 వనపర్తి పట్టణంలో ని 33 వార్డు లలో తెరాస అభ్యర్థుల కౌన్సిలర్ గా ఉంటే పట్టణంలో అభివృద్ధికి ఆటంకం లేకుండా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు

Body:tg_mbnr_22_17_ag_minister_ashvarada_saba_avb_ts10053

Conclusion:tg_mbnr_22_17_ag_minister_ashvarada_saba_avb_ts10053
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.