ETV Bharat / state

బడి బాట కార్యక్రమాన్ని ప్రారంభించిన నిరంజన్​రెడ్డి - మంత్రి నిరంజన్​రెడ్డి

వనపర్తి జిల్లా రాజపేటలో ప్రొ. జయశంకర్​ బడిబాట కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.

బడి బాట కార్యక్రమాన్ని ప్రారంభించిన నిరంజన్​రెడ్డి
author img

By

Published : Jun 14, 2019, 11:58 PM IST

వనపర్తి జిల్లా రాజపేటలో ప్రొ. జయశంకర్​ బడిబాట కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి ప్రారంభించారు. పలువురు విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించి పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేశారు. ప్రభుత్వం విద్యారంగానికి పెద్ది పీట వేస్తోందన్నారు. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యతో పాటు వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్​ శ్వేతామహంతి, జడ్పీ ఛైర్మన్​ లోకనాథ్​రెడ్డి, డీఈవో సుశీంద్రరావు పాల్గొన్నారు.

బడి బాట కార్యక్రమాన్ని ప్రారంభించిన నిరంజన్​రెడ్డి

ఇవీ చూడండి: 'రాష్ట్రంలో పేదలందరికీ మెరుగైన వైద్యమే లక్ష్యం'

Tg_mbnr_07_14_ag_ Minister_badi_bata_avb_c3 countributor name Gopal centre wanaparthy ______________________ జయశంకర్ బడిబాట ప్రారంభించిన మంత్రి వనపర్తి జిల్లా రాజ పేట గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, డి ఈ వో సుశీందర్రావులు పాల్గొన్నారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని, అందుకు ఇటీవల పోటీ పరీక్షలలో విజయం సాధించినవారు, పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులైనవారు ఎక్కువగాప్రభుత్వ పాఠశాలలకు చెందినవారే కావడం చెప్పుకోదగ్గ విషయం అన్నారు. గతంలో ఈ పాఠశాలల్లో విద్యా బోధన సరిగాలేదని ప్రభుత్వ ఉపాధ్యాయుల పై నెపంనెట్టి ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రైవేట్ విద్యా సంస్థలకు ఊత మిచ్చే రకంగా వ్యవహరించడం వల్లే అందరూ ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపారని మంత్రి వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించే విధంగా గురుకుల పాఠశాలల్లో మెరుగైన విద్య అందించే విధంగా కృషి చేయడం సత్ఫలితాలనిస్తున్నదని అన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.