ETV Bharat / state

మహబూబ్​నగర్ లోక్​స్థానానికి బరిలో నిలిచింది వీరే

మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానానికి మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్, భాజపాల మధ్యే తీవ్ర పోటీ నెలకొని ఉంది.

మహబూబ్​నగర్ లోక్​స్థానానికి బరిలో నిలిచిన అభ్యర్థులు వీరే
author img

By

Published : Mar 31, 2019, 11:17 PM IST

మహబూబ్​నగర్​ లోక్​సభ స్థానం నుంచి మొత్తం 12 మంది బరిలో ఉన్నారు. తెరాస అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్​ అభ్యర్థి వంశీచంద్​రెడ్డి​, భాజపా అభ్యర్థి డీకే అరుణ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

మహబూబ్​నగర్ లోక్​స్థానానికి బరిలో నిలిచిన అభ్యర్థులు వీరే

ఇవీ చూడండి:కరీంనగర్​ లోక్​సభ స్థానం నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు

మహబూబ్​నగర్​ లోక్​సభ స్థానం నుంచి మొత్తం 12 మంది బరిలో ఉన్నారు. తెరాస అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్​ అభ్యర్థి వంశీచంద్​రెడ్డి​, భాజపా అభ్యర్థి డీకే అరుణ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

మహబూబ్​నగర్ లోక్​స్థానానికి బరిలో నిలిచిన అభ్యర్థులు వీరే

ఇవీ చూడండి:కరీంనగర్​ లోక్​సభ స్థానం నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు

Intro:Tg_Mbnr_06_31_Vote_For_Congree_Mp Vamshi_AB_C1
Contributor:- J Venkatesh ,( Narayana per).
Centre:- Mahabub har

(. ). నారాయణపేట sheela గార్డెన్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఎంపీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి పాల్గొని ఈ ఎన్నికల్లో మంచి నాయకత్వం లక్షణాలు ఉన్న అభ్యర్థికి ఓటు వేసి అభివృద్ధి పాటుపడే వ్యక్తిని పాలమూరు నుండి పార్లమెంటు పంపించాలని vamsi రెడ్డి తమ కార్యకర్తలను కోరారు నారాయణపేట ఈ ప్రాంతం విద్యాపరంగా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇక్కడ ఆగిపోయిన సైనిక్ స్కూల్ తనను గెలిపిస్తే కచ్చితంగా సైనిక్ స్కూల్ కోసం తను పార్లమెంట్లో తగలని ఇస్తానన్నారు కావున పార్టీ ఫిరాయించే నాయకులను తరిమికొట్టి ఇ ప్రజలకు సేవచేసే నాయకత్వం ఉన్న నాయకులు ఎన్నుకోవాలని ఆయన కోరారు వ్యవసాయ పరంగా నారాయణపేట ప్రాంతంలో పత్తి రైతులు మరియు కంది పంట అధికంగా పండించే ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా కందుల కొనుగోలు కేంద్రాన్ని మరికల్ పట్టణంలో ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని వంశీచంద్రెడ్డి అభిప్రాయం వెలిబుచ్చారు ఇక్కడ చేనేత రంగంలో విష్ణు అసలైన కార్మికులు ఉన్నారని వారి కోసం టెక్స్టైల్స్ పార్కు ఏర్పాటుకు తన పాత్ర ఉంటుంది అన్నారు కావున ఈ ప్రాంత రైతులు ఎంపీ అభ్యర్థి అయిన తనను పార్లమెంటుకు పంపించి తన గళం గళం వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు


Body:మహబూబ్నగర్ జిల్లాలో నారాయణపేట నూతన జిల్లాల ఆవిర్భవించింది కానీ ఇక్కడ నిరుద్యోగ సైతం పెద్ద ఎత్తున ఉన్నారు విద్యార్థుల భవిష్యత్తు కోసం కల్పించినట్లయితే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు


Conclusion:కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి నారాయణపేట నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు నాయక్ మంచి నాయకత్వం ఉన్న నాయకుల్ని ఎందుకని పార్లమెంట్కు పంపించాలని ఆయన కాంగ్రెస్ కార్యకర్తలు కోరారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.