ETV Bharat / state

జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించండి - AGRICULTURE MINISTER NIRANJAN REDDY

జిల్లా పరిషత్ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన సభ్యులు జిల్లా అభివృద్ధిపై దృష్టిసారించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

ప్రజల సమన్వయంతోనే ప్రజాప్రతినిధులు ముందుకెళ్లాలి : మంత్రి నిరంజన్ రెడ్డి
author img

By

Published : Jul 5, 2019, 4:33 PM IST

కొత్తగా ఏర్పడిన పాలకవర్గం జిల్లాలోని అన్ని మండలాలో అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్​గా లోకనాథ్ రెడ్డి, వైస్ ఛైర్మన్ వామన గౌడ్..మిగతా సభ్యులతో కలెక్టర్ శ్వేతామహంతి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా అభివృద్ధిపై దృష్టిసారించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి సూచించారు. ప్రజల సమన్వయంతో ప్రజాప్రతినిధులు ముందుకెళ్లాలని మంత్రి సూచించారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ లోకనాథ్ రెడ్డి తో పాటు జడ్పీటీసీలను పూలమాలలు శాలువాలతో సన్మానించారు . అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు.

జడ్పీ సభ్యులు జిల్లా అభివృద్ధిపై దృష్టిసారించాలి : శ్వేతా మహంతి

ఇవీ చూడండి : పుర'పోరు'కు రంగం సిద్ధం

Intro:tg_mbnr_02_05_zp_chairperson_pramana_swikaram_ag_minister_av_10053 వనపర్తి జిల్లా పరిధిలోని 14 మండలాలకు సంబంధించిన జిల్లా పరిషత్ సభ్యులతో కలెక్టర్ శ్వేతా మహంతి ప్రమాణ స్వీకారం చేయించారు ముందుగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ లోకనాథ్ రెడ్డి తో కలెక్టర్ శ్వేతా మహంతి ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం వైస్ చైర్మన్ వామన గౌడ్ తో కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. మిగతా 12 మంది గుడిసెలతో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి నరసింహులు ప్రమాణస్వీకారం చేయించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి మాట్లాడుతూ కొత్త పాలక వర్గం జిల్లాలోని అన్ని మండలాలలో అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత ప్లాస్టిక్ నియంత్రణపై దృష్టి సారించాలన్నారు అనంతరం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నూతన ప్రజాప్రతినిధులు ప్రజల సమన్వయంతో ముందుకెళ్లాలని సమస్య తీవ్రతను బట్టి పరిష్కారానికి కావల్సిన మార్గాలను సులభతరంగా ఉండేలా చూడాలని మంత్రి ఇ సూచించారు ప్రభుత్వ పథకాల అమలులో ప్రజాధనాన్ని వృధా చేయకుండా కాపాడే విధంగా గా ఆయన సూచించారు ఈ సందర్భంగా ఆయన నూతనంగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్పర్సన్ లోకనాథ్ రెడ్డి తో పాటు జడ్పిటిసి లను పూలమాలలు శాలువాలతో సన్మానించారు అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు

Body:tg_mbnr_02_05_zp_chairperson_pramana_swikaram_ag_minister_av_10053

Conclusion:tg_mbnr_02_05_zp_chairperson_pramana_swikaram_ag_minister_av_10053
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.