వనపర్తి పరిధిలోని పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జిల్లా ఏఎస్పీ అపూర్వరావు ఆధ్వర్యంలో మాక్ టెస్ట్ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలలో కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షలు జరిపారు. వివిధ గ్రామాల నుంచి 423 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు తడబడకుండా పరీక్షలు రాసేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని అపూర్వరావు తెలిపారు.
వనపర్తిలో కానిస్టేబుల్ మాక్ ఎగ్జామ్ - apoorva rao
కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి పోలీసుల ఆధ్వర్యంలో మోడల్ టెస్ట్ నిర్వహించారు. అభ్యర్థుల్లో భయాన్ని పోగొట్టేందుకు పరీక్షలు పెట్టారు.
కానిస్టేబుల్ మాక్ ఎగ్జామ్
వనపర్తి పరిధిలోని పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జిల్లా ఏఎస్పీ అపూర్వరావు ఆధ్వర్యంలో మాక్ టెస్ట్ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలలో కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షలు జరిపారు. వివిధ గ్రామాల నుంచి 423 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు తడబడకుండా పరీక్షలు రాసేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని అపూర్వరావు తెలిపారు.
tg_mbnr_03_23_constabl_mock_exam_av_c3
contributor name Gopal
centre wanaparthy
______________________
వనపర్తి జిల్లా పరిధిలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వనపర్తి జిల్లా ఎస్.పి అపూర్వరావు ఆధ్వర్యంలో మాదిరి పరీక్షలను నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల జూనియర్ కళాశాలలో కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు ఈ పరీక్షకు జిల్లా పరిధిలోని వివిధ గ్రామాల నుంచి 423 మంది అభ్యర్థులు హాజరై పరీక్షలు రాశారు. ఈ పరీక్షల నిర్వహణను ఏఎస్పీ అపూర్వరావ్ ప్రత్యేకంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షా కేంద్రాలలో అభ్యర్థులు ఎలాంటి తడబడకుండా పరీక్షలు రాసేందుకు ఈ మాదిరి పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు ఉత్తీర్ణులైన వారు అందరూ పరీక్షలు రాసేందుకు భయపడతారని పరీక్షలు భయం లేకుండా ఉండేందుకే ఈ మాదిరి పరీక్షలు నిర్వహించామని ఆమె పేర్కొన్నారు.