ETV Bharat / state

వనపర్తిలో సీఎంఓ అధికారుల పర్యటన - వనపర్తి జిల్లా తాజా సమాచారం

వనపర్తి జిల్లా చిన్నమందడిలో సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్​, కార్యదర్శి స్మితా సబర్వాల్​ పర్యటించారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు.

వనపర్తిలో సీఎంఓ అధికారుల పర్యటన
వనపర్తిలో సీఎంఓ అధికారుల పర్యటన
author img

By

Published : Jan 8, 2020, 4:47 PM IST

వనపర్తిలో సీఎంఓ అధికారుల పర్యటన
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చిన్న మందడిలో ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, కార్యదర్శి స్మిత సబర్వాల్ పర్యటించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులపై ఆరా తీశారు. గ్రామంలో చెత్త సేకరణ కోసం ఏర్పాటు చేసిన చెత్తడబ్బాలను పరిశీలించారు. అనంతరం దహన వాటిక డంపింగ్ యాడ్ పరిశీలించారు. హరిత హారంలో నాటిన మొక్కలను పరిశీలించి బాగుందని ప్రశంసించారు.

ఇవీ చూడండి: ఈటీవీ భారత్​ ఎఫెక్ట్: మేడారం పనుల్లో నిర్లక్ష్యం కథనానికి స్పందన

Intro:tg_mbnr_06_08_cm_osd_karyadrashi_tour_av_ts10053
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చిన్న మందడి గ్రామంలో లో ముఖ్యమంత్రి ఓ ఎస్ డి ప్రియాంక వర్గీస్ కార్యదర్శి స్మిత సబర్వాల్ పర్యటించారు.
ఈ సందర్భంగా వారు గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను చూశారు
ప్లాస్టిక్ నిషేధం ను ఏర్పాటు చేసి ప్లాస్టిక్ సేకరణ కోసం పంచాయతీ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కేంద్రాన్ని వారు సందర్శించి పరిశీలించారు
గ్రామంలో చెత్త సేకరణ కోసం ఏర్పాటుచేసిన డస్ట్ బిన్ను లను పరిశీలించారు అనంతరం దహన వాటిక డంపింగ్ యాడ్ పరిశీలించారు. హరిత హారంలో నాటిన మొక్కలకు గ్రామపంచాయతీ తరుపున ఏర్పాటుచేసిన నెంబర్ను ఆమె పరిశీలించి బాగుందన్నారు తదితరాలను వారు పరిశీలించి ఈ సమావేశంలో పాల్గొన్నారు

Body:tg_mbnr_06_08_cm_osd_karyadrashi_tour_av_ts10053

Conclusion:tg_mbnr_06_08_cm_osd_karyadrashi_tour_av_ts10053
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.