వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం అమ్మాయిపల్లి సమీపంలో బొలెరో వాహనం బోల్తా పడి 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా.. వెలగొండ గ్రామానికి చెందిన కూలీలు.. కూలీ పని కోసం చిన్నమారూర్ గ్రామానికి వెళుతుండగా.. పశువుల మందను తప్పించే క్రమంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
బొలెరో వాహనం బోల్తా.. 5 మందికి తీవ్ర గాయాలు - అమ్మాయిపల్లిలో రోడ్డు ప్రమాదం
కూలీలతో వెళుతున్న బొలెరో వాహనం బోల్తాపడి 5 మంది తీవ్రంగా గాయపడిన ఘటన వనపర్తి జిల్లా అమ్మాయిపల్లి సమీపంలో చోటుచేసుకుంది.
బొలెరో వాహనం బోల్తా... 5గురికి తీవ్రగాయాలు