ETV Bharat / state

ట్రాక్టర్లను పంపిణీ చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి జిల్లా పెద్దమందడి మండల పరిధిలోని 22 గ్రామ పంచాయతీలకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ట్రాక్టర్లను పంపిణీ చేశారు.

నిరంజన్ రెడ్డి
ట్రాక్టర్లను పంపిణీ చేసిన మంత్రి
author img

By

Published : Dec 8, 2019, 8:45 PM IST

గ్రామ పంచాయతీల బలోపేతం కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లాలోని 255 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి స్పష్టం చేశారు. పెద్దమందడి మండల పరిధిలోని 22 గ్రామ పంచాయతీలకు మంత్రి ట్రాక్టర్లను పంపిణీ చేశారు. పంచాయతీ పరిధిలోని చెత్త సేకరణ చేసి డంపింగ్ యార్డ్​కు తరలించేందుకు, హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు నీటిని సరఫరా చేసేందుకు వీటిని ఉపయోగించాలని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

ట్రాక్టర్లను పంపిణీ చేసిన మంత్రి

ఇదీ చూడండి: 'ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు'

Intro:tg_mbnr_05_08_ag_minister_troctors_distribution_av_ts10053
గ్రామ పంచాయతీల బలోపేతం కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లాలోని 255 గ్రామ పంచాయతీలకు కొత్త ట్రాక్టర్లను పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా పెద్దమందడి మండల పరిధిలోని 22 గ్రామ పంచాయతీలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నూతన ట్రాక్టర్లను పంపిణీ చేశారు
255 గ్రామ పంచాయతీలకు గాను గ్రామ పంచాయతీలు ట్రాక్టర్లు తీసుకునేందుకు ఇప్పటికే నిధులు సమకూర్చి ఉన్నారని ఆయన పేర్కొన్నారు
ఈ ట్రాక్టర్లను పంచాయతీ పరిధిలోని చెత్త సేకరణ చేసి డంపింగ్ యాడ్కు తరలించేందుకు, హరితహారం కార్యక్రమం లో భాగంగా నాటిన మొక్కలకు నీటిని సరఫరా చేసేందుకు గ్రామ పంచాయతీకి సంబంధించిన ఇతర కార్యక్రమాలకు వాడుకునేందుకు పంపిణీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు
పలు పంచాయతీలలో నిధులు లేని కారణంగా వారికి బ్యాంకు రుణం మంజూరు చేయించి ట్రాక్టర్లను అందించామన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వారు పేర్కొన్నారు .

Body:tg_mbnr_05_08_ag_minister_troctors_distribution_av_ts10053

Conclusion:tg_mbnr_05_08_ag_minister_troctors_distribution_av_ts10053

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.