ETV Bharat / state

గాంధీజీ ఆశయ సాధన కోసం 'వాక్ ఫర్ నేషన్' ర్యాలీ

గాంధీజీ ఆశయ సాధన కోసం జాట్ సంస్థ 'వాక్ ఫర్ నేషన్' నిర్వహించింది. సుమారు వేయి మంది విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

గాంధీజీ ఆశయ సాధన కోసం 'వాక్ ఫర్ నేషన్' ర్యాలీ
గాంధీజీ ఆశయ సాధన కోసం 'వాక్ ఫర్ నేషన్' ర్యాలీ
author img

By

Published : Dec 18, 2019, 11:55 PM IST

గాంధీజీ ఆశయ సాధన కోసం 'వాక్ ఫర్ నేషన్' ర్యాలీ

వికారాబాద్​ జిల్లా పరిగి లోని కొడంగల్ చౌరస్తా నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎస్​ఐ వెంకటేశ్వర్లు, జాట్ జిల్లా అధ్యక్షులు రాఘవేందర్ గౌడ్, సర్పంచ్ నర్సింహ ర్యాలీలో పాల్గొన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం నిర్మించాలంటే యువత ముందుకు రావాలని వక్తులు సూచించారు. అమ్మాయిల పట్ల అఘాయిత్యాలు పూర్తిగా నిలిచిపోయినప్పుడే గాంధీజీ కి నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ శ్రీనివాస్ కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, వివిధ పార్టీల నేతలు, యువకులు, సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: 'మతితప్పి పోలీసులపై ఆరోపణలు చేశాం.. క్షమించండి'

Intro:TG_HYD_PARGI_ _17_GANDI_AV_TS10019

Body:జాట్ అద్వర్యయంలొ*
*వాక్ ఫర్ నేషన్

పరిగి లోని కొడంగల్ చౌరస్తా నుండి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా SI వెంకటేశ్వర్లు, జాట్ జిల్లా అధ్యక్షులు రాఘవేందర్ గౌడ్, యువ సర్పంచ్ నర్సింహ, BJYM జిల్లా ప్రధాన కార్యదర్శి హరికృష్ణ, సీనియర్ పాత్రికేయులు రాజేశ్వర్ మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం నిర్మించాలంటే యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అహింసా మార్గాన్ని ప్రపంచానికి అందించిన గొప్ప వ్యక్తి గాంధీ అని అన్నారు. అమ్మాయిల పట్ల అఘాయిత్యాలు పూర్తిగా నిలిచిపోయినప్పుడే గాంధీజీ కి నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ లు రామకబుష్ణ శ్రీనివాస్ కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, వివిధ పార్టీల నేతలు, యువకులు, సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Conclusion:Srinivas
pargi
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.