ETV Bharat / state

మహిళా దినోత్సవం సందర్భంగా 2కె రన్​ను ప్రారంభించిన కలెక్టర్​ - వికారాబాద్ జిల్లా తాజా వాార్తలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వికారాబాద్​ జిల్లా పోలీసులు 2కె రన్​ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్​ పౌసుమి బసు జెండా ఊపి ప్రారంభించారు.

vikarabad Collector launches 2K run on Women's Day
మహిళా దినోత్సవం సందర్భంగా 2కె రన్​ను ప్రారంభించిన కలెక్టర్​
author img

By

Published : Mar 8, 2021, 4:21 PM IST

ప్రతిఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వికారాబాద్ జిల్లా​ కలెక్టర్ పౌసుమి బసు సుచించారు. ఆంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసులు నిర్వహించిన 2కే రన్​ను జెండా ఊపి ప్రారంభించారు.

కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని సంవత్సరకాలంలో అధికారికంగా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించలేదని కలెక్టర్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వికారాబాద్​ జిల్లా కేంద్రంలోని ఎన్నిపల్లి నుంచి జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం వరకు నిర్వహించిన 2కే రన్​లో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నారాయణ, పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రిలీజ్​కు రెడీగా ఉన్న లేడి ఓరియేంటెడ్​​​ మూవీస్​ ఇవే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.