వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు యూటీఎఫ్ ఆధ్వర్యంలో టీఆర్టీ అభ్యర్థులు ధర్నాకు దిగారు. రాష్ట్రంలో మొత్తం 8,972 మందిని ఎంపిక చేసి రెండేళ్లైనా నియామక ప్రక్రియ పూర్తి చేయలేదని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయులను భర్తీ చేయకుండా, సౌకర్యాలను ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాణిక్ రెడ్డి ఆరోపించారు. పాఠశాలలు ప్రారంభం రోజే టీఆర్టీ నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇంకేన్నాళ్లు ఎదురు చూడాలి? - cnadidatess
పరీక్షలు నిర్వహించారు...ఎంపిక పూర్తి చేశారు... నియామకాలు భర్తీ చేయకుండా ఎన్నికల నియమావళి అంటూ ఆలస్యం చేస్తున్నారని టీఆర్టీ అభ్యర్థులు మండిపడుతున్నారు.
టీఆర్టీ అభ్యర్థుల ధర్నా
వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు యూటీఎఫ్ ఆధ్వర్యంలో టీఆర్టీ అభ్యర్థులు ధర్నాకు దిగారు. రాష్ట్రంలో మొత్తం 8,972 మందిని ఎంపిక చేసి రెండేళ్లైనా నియామక ప్రక్రియ పూర్తి చేయలేదని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయులను భర్తీ చేయకుండా, సౌకర్యాలను ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాణిక్ రెడ్డి ఆరోపించారు. పాఠశాలలు ప్రారంభం రోజే టీఆర్టీ నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Intro:Body:Conclusion: