రాష్ట్రంలోని పలు ప్రాంతాలని పొగమంచు దుప్పటి కప్పేసింది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతుండటంతో చలి తీవ్రత పెరిగి కొన్ని ప్రాంతాల్లో ఉదయం 11 గంటల వరకూ పొగమంచు కురుస్తూనే ఉంది.
శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండ సమీప గ్రామంపై కమ్ముకున్న పొగమంచు దృశ్యమిది.
ఇదీ చదవండి: మైకేల్ జాక్సన్ 'ది నెవర్‌ల్యాండ్ ఎస్టేట్' అమ్మకం