ETV Bharat / state

'పరిగిలో మహాకుటమి విజయం ఖాయం' - పరిగిలో మహాకుటమి ఏర్పాటు

మహాకూటమి ఆధ్వర్యంలో పరిగి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని 15 స్థానాల్లో పోటీ చేస్తామని తెదేపా రాష్ట్ర కార్యదర్శి చంద్రయ్య వెల్లడించారు.

tdp front established in the cause of  municipal elections parigi
'పరిగిలో మహాకుటమి విజయం ఖాయం'
author img

By

Published : Jan 8, 2020, 11:48 AM IST

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వికారాబాద్​ జిల్లా పరిగి పరిధిలోని 15 స్థానాల్లో తెదేపా సీపీఎం, సీపీఐ, జేఏసీలతో కలిసి ప్రజా కూటమిగా ఏర్పడి పోటీ చేయనున్నట్లు తెదేపా రాష్ట్ర కార్యదర్శి కె.చంద్రయ్య అన్నారు

.జిల్లా జేఏసీ అధ్యక్షుడు ముకుంద నాగేశ్వరరావు సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి పీర్ మహమ్మద్​తో కలిసి పరిగిలో మహాకూటమి ఆధ్వర్యంలో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ మహాకూటమిని ప్రజలు స్వాగతిస్తున్నారని... పరిగి అభివృద్ధిని మహా కూటమి ద్వారా ప్రజలకు అందిస్తామని ఆయన అన్నారు.

'పరిగిలో మహాకుటమి విజయం ఖాయం'

ఇదీ చూడండి: పీసీసీ భేటీ... మున్సిపల్ ఎన్నికలపై చర్చ

Intro:TG_HYD_PARGI_19_08_MAHAKUTAMI_PRESS MEET_AB_TS10019

మహాకూటమి ఆధ్వర్యంలో పరిగి మున్సిపాలిటీలో 15 స్థానాలకు 15 స్థానాల్లో పోటీ చేస్తాం.

టిడిపి రాష్ట్ర కార్యదర్శి చంద్రయ్య

Body:పరిగి మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి సిపిఎం సిపిఐ జేఏసీ లతో కలిసి ప్రజా కూటమిగా ఏర్పడి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు టిడిపి రాష్ట్ర కార్యదర్శి కె చంద్రయ్య అన్నారు. పరిగి పట్టణంలో ఆయన నివాసంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా జేఏసీ అధ్యక్షుడు ముకుంద నాగేశ్వరరావు సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకటయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి పీర్ మహమ్మద్ కలిసి పరిగిలో మహాకూటమి ఆధ్వర్యంలో ఘన విజయం సాధిస్తాం అన్నారు ఈ మహాకూటమికి ప్రజలు స్వాగతిస్తున్నారు అని పరిగి అభివృద్ధిని మహా కూటమి ద్వారా ప్రజలకు అందిస్తామని అన్నారు.

బైట్ .
01.కే రామచంద్రయ్య టిడిపి రాష్ట్ర కార్యదర్శి
02. వెంకటయ్య సిపిఎం జిల్లా కార్యదర్శి
03. ముకుంద నాగేష్ జేఏసి జిల్లా అధ్యక్షులు

Conclusion:శ్రీనివాస్ పరిగి రిపోర్టర్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.