ETV Bharat / state

గణనాథునికి మార్వాడీల విశేష పూజలు

వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలో గణనాథునికి రాజస్థానీ వారు ఘనంగా పూజలు నిర్వహించారు. తోటి వారు కూడా తమకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తారని పేర్కొన్నారు.

author img

By

Published : Sep 3, 2019, 7:06 AM IST

ఘణనాధునికి మార్వాడీల విశేష పూజలు

వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలోని వివేకానంద కూడలిలో రాజస్థానీ మార్వాడీలు గణనాథునికి వైభవంగా పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రాజస్థానీయులు కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. తమ సొంత గ్రామంలో ఎలా పూజలు చేస్తామో ఇక్కడ అలానే చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా భాజపా అధ్యక్షులు కరణం ప్రహలాద్ రావు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీఎమ్​ఎస్​ ఉపాధ్యక్షులు బోలుసాని బీమ్ రెడ్డి, ఎస్ఐ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

గణనాథునికి మార్వాడీల విశేష పూజలు

ఇదీ చూడండి : బాలి సదస్సులో తెలంగాణ అంశాల ప్రస్తావన

Intro:tg_hyd_09_02_pargi_rajastan vari_vinayaka_puja_ab_v.o_ts10019
Reporter.Srinivas.Pargi

రాజస్తాన్ వారి ఆధ్వర్యంలో ఘననాధునికి ఘనంగా పూజలు..

Body:వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రం లో వివేకానంద ప్రధాన కూడలి లో రాజస్థాని మార్వాడీ వారు ఘననాధునికి ఘనంగా పూజలు నిర్వహించారు ఈ కారిక్రమం లో రాజస్తాని వారు కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు ఇక్కడ పూజలు నిర్వహించాడం ఎంతో అదృష్టం అనీ మా సొంత గ్రామంలో ఎలా పూజలు చేస్తామో ఇక్కడ అలానే చేస్తన్నాం
మా తోటి వారు కూడా మాకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తారూ.అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. పూజా కార్యక్రమం లో వికరబాద్ జిల్లా భాజపా అధ్యక్షులు కారణం ప్రహలాద్ రావు.ఉమ్మడి రాంగారెడ్డి జిల్లా DCMS ఉపాధ్యక్షుడు బోలుసాని బీమ్ రెడ్డి.స్థానిక సర్పంచ్ సౌమ్య వెంకట్ రాంరెడ్డి.ఎస్ ఐ వెంకటేష్
మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శేరి రాంరెడ్డి.శ్రీధర్ రెడ్డి.మహావిర యువజన సంఘం సభ్యులు పాల్గొన్నరూ..
బైట్.
01.బుడరాం. రాజస్తాని వాసి
02.డింపుల్.రాజస్తాని వాసి..

Conclusion:శ్రీనివాస్ పరిగి కంట్రీబ్యూటర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.