ETV Bharat / state

పరిగిలో ప్రశాంతంగా ప్రాదేశిక ఎన్నికల కౌంటింగ్ - ELECTION COUNTING

కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు మధ్య ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది.

పరిగిలో ప్రశాంతంగా ప్రాదేశిక ఎన్నికల కౌంటింగ్
author img

By

Published : Jun 4, 2019, 9:47 AM IST

వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇప్పుడే ప్రారంభమైంది. పరిగి నియోజకవర్గంలో పరిగి, దోమ, కులకచర్ల, పూడూరు, గండేడ్ మండలాలున్నాయి. ఈ 5 మండలాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ పరిగిలోని బాలుర నెంబర్ వన్​ పాఠశాలలో కొనసాగుతోంది.

పరిగిలో ప్రశాంతంగా ప్రాదేశిక ఎన్నికల కౌంటింగ్

వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇప్పుడే ప్రారంభమైంది. పరిగి నియోజకవర్గంలో పరిగి, దోమ, కులకచర్ల, పూడూరు, గండేడ్ మండలాలున్నాయి. ఈ 5 మండలాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ పరిగిలోని బాలుర నెంబర్ వన్​ పాఠశాలలో కొనసాగుతోంది.

పరిగిలో ప్రశాంతంగా ప్రాదేశిక ఎన్నికల కౌంటింగ్
Intro:hyd_tg_pargi_12_04_election_conting_av_c27
వికారాబాద్ జిల్లా పరిగి నియోజక వర్గంలో జెడ్ పి టి సి ఎం పి టి సి ఎలక్షన్ కౌంటింగ్ ఇప్పుడే మొదలైంది

Body:పరిగి నియోజక వర్గంలో లో పరిగి దోమ కులకచర్ల పూడూరు గండేడ్ మండలాలు ఉన్నాయి వీటికి సంబంధించిన కౌంటింగ్ పక్రియ పరిగి బాలుర నెంబర్వన్ పాఠశాలలో నిర్వహిస్తున్నారు

Conclusion:శ్రీనివాస్ పరిగి కంప్యూటర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.