వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం చైతన్యనగర్లో ఐటీడీఏ ఆధ్వర్యంలో నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చెంచు కుటంబాలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.
కరోనా వ్యాప్తి వల్ల ఉపాధి కోల్పోయిన వారిని అన్ని విధాలుగా ఆదుకుంటున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.