ETV Bharat / state

కుల్కచర్లలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం - కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గీత కార్మికులు

వికారాబాద్​ జిల్లాలో గీత కార్మికులు కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గీత కార్మికులు
author img

By

Published : Sep 27, 2019, 8:03 PM IST

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గీత కార్మికులు

వికారాబాద్​ జిల్లా కుల్కచర్లలోని గీత కార్మికులు కేసీఆర్​ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. తెలంగాణలో గీత కార్మికులకు జీవనోపాధిగా నీరా విధానాన్ని తీసుకొస్తున్నట్లు అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ పేర్కొన్నారు. సంబంధిత దస్త్రంపై ముఖ్యమంత్రి సంతకం చేశారని తెలిపారు. నిరుపేద గీత కార్మికుల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారని ఆయన తెలిపారు. ఈ విషయంపై గీత కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తూ... కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

Intro:tg_hyd_pargi_24_26_kcr ku_palabhishekan_ab_v.o_ts10019

గౌడ సంఘం ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జిల్లా మండల గీత కార్మికులు

Body:వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని గీత కార్మికులు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు తెలంగాణలో గీత కార్మికులకు కు జీవనోపాధిగా
నీ రా విధానాన్ని తీసుకొస్తున్నట్లు ఆప్కారి శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు సంబంధిత దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారని ఆయన అన్నారు. గీత కార్మికులకు జీవనోపాధి పెంపొందించడానికి నీరా విధానాన్ని కెసిఆర్ తీసుకొచ్చారని. నిరుపేద గీత కార్మికుల కోసం ఈ కార్యక్రమం చేపట్టారని ఆయన తెలిపారు దీనికి గీత కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తూ కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

బైట్.
01. జె వెంకటయ్య గౌడ. గీత కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు

Conclusion:శ్రీనివాస్ పరిగి కంట్రిబ్యూటర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.