ETV Bharat / state

వికారాబాద్​లో భారీ వర్షం.. ఈదురుగాలులకు నేలరాలిన మామిడికాయలు

వికారాబాద్​లో సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో మామిడి రైతులకు నష్టం వాటిల్లింది.

heavy rains in vikarabad
వికారాబాద్​లో భారీ వర్షం
author img

By

Published : May 3, 2021, 6:08 PM IST

వికారాబాద్​ జిల్లాలో సాయంత్రం కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.

సాకేత్ నగర్, వికారాబాద్ ఏరియా ఆస్పత్రిలో చెట్లు నేలకూలాయి. రిక్షాకాలనీలో ఓ ఇల్లు నేలమట్టమైంది. ఈదురుగాలులతో మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడికాయలు నేలరాలాయి. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి మామిడి తోటలు కొనుగోలు చేసిన వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు.

ఇదీ చదవండి: ఓటుకు నోటు కేసు: 'ఆ వీడియోలు, ఆడియోలు నిజమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.