ETV Bharat / state

కులకచర్లలో బతుకమ్మ చీరల పంపిణీ - parigi

వికారాబాద్ జిల్లా కులకచర్లలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. బతుకమ్మ చీరల పంపిణీ హర్షణీయమని ఎంపీపీ సత్యహరిచంద్ర అన్నారు.

కులకచర్లలో బతుకమ్మ చీరల పంపిణీ
author img

By

Published : Sep 23, 2019, 10:52 PM IST

కులకచర్లలో బతుకమ్మ చీరల పంపిణీ

మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీతో అతివలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఎంపీపీ సత్య హరిచంద్ర అన్నారు. వికారాబాద్​ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్​ సౌమ్య వెంకట్రామిరెడ్డి, జడ్పీటీసీ రామదాస్​, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

చెల్లెలికి పండగ కానుక... బతుకమ్మ చీర

Intro:tg_hyd_pargi_24_23_batukamma_cherala_pampini_v.o_ts10019
వికారాబాద్ జిల్లా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం

Body:వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు నిరుపేద మహిళలకు బతుకమ్మ చీరను ఇవ్వడం అభినందనీయమని ఎంపిపి సత్యహరిచంద్ర అన్నారు గ్రామాల్లో ఉండే నిరుపేద మహిళలు కెసిఆర్ ప్రభుత్వం ఆడపడుచులకు వరంగా ఈ బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని ఈ చీరలను మహిళలు తీసుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రామదాస్ స్థానిక సర్పంచ్ సౌమ్య వెంకట్రాంరెడ్డి ఎంపిటిసిలు పాల్గొన్నారు

Conclusion:శ్రీనివాస్ పరిగి కంట్రిబ్యూటర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.