- కృష్ణా జలాల్లో వాటాలను అడ్డుకుంటున్నది భాజపానే
- కేంద్రం వల్లే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ఆలస్యమవుతుంది
- ఎనిమిదేళ్ల నుంచి వందకుపైగా దరఖాస్తులు ఇచ్చా
- ఈరోజు ప్రధానమంత్రే మనకు శత్రువు అయ్యాడు
- వికారాబాద్, పరిగి, చేవెళ్ల నియోజకవర్గాలకు నీళ్లు రప్పిస్తాం
- రాష్ట్రం ఎంత బాగున్నా కేంద్రంలో బాగాలేకపోతే ఆశించిన అభివృద్ధి జరగదు
LIVE UPDATES ప్రధానమంత్రే మనకు శత్రువు అయ్యాడు - cm kcr vikarabad tour
పరిగి, వికారాబాద్‌కు డిగ్రీ కళాశాలలు మంజూరు చేసిన ప్రభుత్వం
17:37 August 16
ప్రధానమంత్రే మనకు శత్రువు అయ్యాడు
17:34 August 16
మోదీ ఈ దేశానికి ఏం చేశారో చెప్పండన్న సీఎం కేసీఆర్
- రాష్ట్రం బాగుపడితే సరిపోదు...దేశం బాగుపడాలి
- తెలంగాణ అన్నీ రంగాల్లో అభివృద్ధి పథంలో సాగుతోంది
- కేంద్రంలో ఎనిమిదేళ్ల భాజపా పాలనలో ఒక్కటంటే ఒక్క మంచి చేశారా?
- కేంద్రంలో భాజపా పాలనపై గ్రామాల్లో చర్చలు చేపట్టాలి
- మోదీ... ఈ దేశానికి ఏం చేశారో చెప్పండి
- మోదీ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయకపోగా ఉచిత పథకాలు వద్దని చెబుతోంది
- భాజపా మన కడుపులు కొట్టి బడా వ్యాపారులకు దోచి పెడుతుంది
- గతంలో వంటగ్యాస్ సిలిండర్ ధర ఎంత? ఇప్పుడు ఎంత?
- భాజపాను నమ్మితే పెద్ద ప్రమాదం
- మన రాష్ట్రంలో పరిస్థితి... భాజపా పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి గమనించండి
17:20 August 16
- గృహ, వ్యాపార, వాణిజ్య పరిశ్రమలకు 24 గంటలు విద్యుత్ అందిస్తున్నాం
- మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి తాగునీరు అందించాం
- కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు అమలు చేస్తున్నాం
- గతంలో రైతులు భూములు అమ్ముకుని హైదరాబాద్‌లో కూలీలుగా పని చేసేవారు
- పల్లెప్రగతి, పట్టణ ప్రగతితో రాష్ట్రంలో రూపురేఖలు మారాయి
- రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నాం
- రైతు బంధు ద్వారా వ్యవసాయం సస్యశ్యామలం
- రైతు శ్రేయస్సు కోసం రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం
- మరణించిన రైతు కుటుంబానికి నేరుగా రూ.5లక్షలు బీమా ఇస్తున్నాం
- వచ్చిన తెలంగాణ స్వార్థ రాజకీయాలకు బలికాకుండా కాపాడుకోవాలి
17:19 August 16
ఏపీ, కర్ణాటక కంటే రంగారెడ్డి జిల్లాలోనే భూముల ధరలు ఎక్కువ
- ఉద్యమ సమయంలో వికారాబాద్‌లో రంగారెడ్డి జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరారు
- రాష్ట్రం సిద్ధిస్తే వికారాబాద్‌నే జిల్లా చేసుకుందామని చెప్పాను
- ఇచ్చిన హామీ ప్రకారం వికారాబాద్‌ను జిల్లా చేశాం
- తెలంగాణ రాష్ట్రం రాకుంటే వికారాబాద్ జిల్లా అయ్యేదా? వికారాబాద్‌కు వైద్య కళాశాల వచ్చేదా?
- గతంలో సంక్షేమ పథకాలు ఉండేవి...ఇప్పుడు ఎలా అమలు అవుతున్నాయో ఆలోచించాలి
- తెలంగాణ వస్తే రంగారెడ్డి జిల్లా భూముల ధరలు పడిపోతాయని ప్రచారం చేశారు
- ఏపీ, కర్ణాటక కంటే రంగారెడ్డి జిల్లాలోనే భూముల ధరలు ఎక్కువ
- పొరుగు రాష్ట్రాల్లో మూడెకరాల భూమికి తెలంగాణలో ఒక ఎకరానికి సమానం
- కొత్త పింఛన్లు నిన్నటి నుంచి పంపిణీ చేస్తున్నాం
- రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు లేకుండా చేశాం
17:08 August 16

- వికారాబాద్‌లో సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభించిన కేసీఆర్
- తెరాస కార్యాలయం ప్రారంభించిన సీఎం కేసీఆర్
- వైద్య కళాశాలకు శంకుస్థాపన చేసిన సీఎం
- పరిగి, వికారాబాద్‌కు డిగ్రీ కళాశాలలు మంజూరు చేసిన ప్రభుత్వం

Last Updated : Aug 16, 2022, 5:39 PM IST