చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. తెరాస నుంచి గడ్డం రంజిత్‌రెడ్డి బరిలో నిలవగా... కాంగ్రెస్ తరఫున కొండా విశ్వేశ్వర రెడ్డి పోటీ చేశారు. భాజపా నుంచి జనార్దన్‌రెడ్డి బరిలో నిలిచారు. ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని గెలవాలని తెరాస ఊవ్విళ్లురుతుంటే... పూర్వవైభవం కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తోంది.
ఇదీ చూడండి : వీవీప్యాట్ స్లిప్‌లతో తెరపైకి మరో సమస్య