ETV Bharat / state

'కేంద్రం నిధులపై తెరాసవి తప్పుడు ప్రచారాలు'

author img

By

Published : Jan 20, 2020, 9:17 AM IST

రాష్ట్రంలో 8 లక్షల రెండు పడకల ఇళ్లు నిర్మిస్తామన్న.. సీఎం కేసీఆర్ హామీ ఇప్పటికీ నెరవేర్చలేక పోయారని భాజపా ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. తాండూరులో జరిగిన పార్టీ సభలో తెరాసపై విరుచుకుపడ్డారు.

bjp mla raja singh campaign for municipal elections
'కేంద్రం నిధులపై తెరాసవి తప్పుడు ప్రచారాలు'

వికారాబాద్ జిల్లా తాండూరులో పురపాలక ఎన్నికల ప్రచారంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. కేంద్రం నుంచి నిధులు రావటం లేదని కేసీఆర్, కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

తెరాస పాలనలో అవినీతి పెరిగిపోయిందని రాజా సింగ్ ఆరోపించారు. దేశంలో పోటీ పెడితే అబద్ధాలు చెప్పడంలో తండ్రీకొడుకులు బహుమతులు సాధిస్తారని ఎద్దేవా చేశారు. ప్రచార సభలో జల్లా నాయకులు, మున్సిపల్ అభ్యర్థులు పాల్గొన్నారు.

Intro:hyd_tg_txr_19_rajasingh_ennikala_pracharam_ab_ts10025_bheemaiah

రాష్ట్రంలో లో లో 8 లక్షల రెండు పడకల ఇల్లు నిర్మిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇప్పటికీ నెరవేర్చలేక పోయారని భాజపా ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు

Body:వికారాబాద్ జిల్లా తాండూరులో ఆదివారం పురపాలక ఎన్నికలు ప్రచారంలో పాల్గొన్నారు ఇదే సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు కేంద్రం నుంచి నిధులు రావటం లేదని కేటీఆర్ కేసీఆర్ ఇద్దరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు మీ పాలనలో చేసిన పనులకు చెప్తారని ఆయన ప్రశ్నించారు

Conclusion:హరితహారం పథకంలో నూ అవినీతి జరుగుతుందని ఆరోపించారు ఒక మొక్క ఖరీదు రూ 300 నుంచి ఐదు వందల దాకా అంతే దానికి ఏడు వేల దాకా లెక్కలు చెబుతున్నారని విమర్శించారు తెరాస పాలనలో అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు దేశంలో పోటీ పెడితే అబద్ధాలు చెప్పడంలో లో తండ్రి కొడుకులు బహుమతులు సాధిస్తారని ఆరోపించారు హైదరాబాద్లోని ఓ బిల్డరు కేటీఆర్ కు 50 ఎకరాల భూమిని ధారాదత్తం చేశారని విమర్శించారు ఈ కార్యక్రమంలో లో నరేష్ రవిశంకర్ ర్ అధ్యక్ష అభ్యర్థి సింధుజ అభ్యర్థులు నరేందర్ గౌడ్ ఇతర అభ్యర్థులు నాయకులు రమేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

byte.. రాజా సింగ్ భాజపా ఎమ్మెల్యే ఎమ్మెల్యే
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.