ETV Bharat / state

రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో సరకులు, మాస్కుల పంపిణీ

పరిగి మండలంలోని రెడ్‌జోన్ ప్రాంతవాసులకు భాజపా జిల్లా అధ్యక్షుడు కరణం ప్రహ్లాద్ రావు నిత్యావసర సరకులు, మాస్కూలు, శానిటైజర్లు పంపిణీ చేశారు.

karanam prahalad rao distributed food items and corona kits at red zone areas of pargi
రెడ్‌జోన్‌ ప్రాంతాలల్లో సరకులు, మాస్కుల పంపిణీ
author img

By

Published : Apr 22, 2020, 4:00 PM IST

వికారాబాద్‌ జిల్లా పరిగి మండల కేంద్రంలోని సాయిరామ్‌నగర్‌, రామ్‌నగర్‌ ప్రాంతాలను రెడ్ జోన్లుగా పోలీసులు ప్రకటించారు. ఆ జోన్‌లల్లో ప్రజలకు భాజపా జిల్లా అధ్యక్షులు కరణం ప్రహ్లాద్ రావు నిత్యావసర సరకులు, మాస్కూలు, శానిటైజర్లు పంపిణీ చేశారు.

లాక్‌డౌన్‌ కాలంలో ప్రతీ ఒక భాజపా కార్యకర్త కనీసం ఇద్దరకి అన్నదానం చేయాలని సూచించారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండి.... లాక్‌డౌన్‌ కాలంలో పోలీసులకు సహకరించాలన్నారు.

ఇదీ చూడండి: కరోనాపై 85ఏళ్ల బామ్మ విజయం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.