వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కోసం ధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కొడంగల్ మున్సిపల్ పరిధిలో మొత్తం 12 వార్డులకుగాను 12 టేబుళ్లలో కౌంటింగ్ చేపట్టనున్నారు. ఏర్పాట్లను స్థానిక తహసీల్దార్ కిరణ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు.
భద్రత పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల ఫలితాల దృశ్య ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తుగా వ్యాపార సంస్థలు బంద్ చేయాలని తెలిపారు.
ఇవీ చూడండి: కరీంనగర్ నగరపాలికలో ప్రశాంతంగా పోలింగ్