ప్రైవేటు టీచర్లను ప్రభుత్వం ఆదుకోవడం హర్షించదగ్గ విషయమని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పేర్కొన్నారు. జిల్లాలోని ప్రైవేటు టీచర్లకు 25 కిలోల బియ్యం, 2వేల నగదును పంపిణీ చేశారు.
మానవీయ దృక్పథంతో ప్రభుత్వం ప్రైవేటు టీచర్లకు 25 కిలోల సన్న బియ్యం, 2వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం హర్షణీయమని వెల్లడించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు.
ఇవీచూడండి: పుర ఎన్నికల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరణ