ETV Bharat / state

ఓటు వినియోగంపై ములుగులో 2కె రన్​

ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనది. ఐదేళ్లు మనల్ని పాలించే నాయకున్ని ఎన్నుకునే అస్త్రం. ప్రతి ఒక్కరూ దానిని ఉపయోగించుకునేలా అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ములుగు జిల్లాలో ఓటరు అవగాహనపై కలెక్టర్​ 2కె రన్​ నిర్వహించారు.

author img

By

Published : Mar 14, 2019, 11:06 AM IST

Updated : Mar 21, 2019, 9:36 AM IST

2కె పరుగు
2కె పరుగులో పాలొంటున్న కలెక్టర్​, అధికారులు
ములుగు జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి జెండా ఊపి 2కె రన్​ను ప్రారంభించారు. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాధాన్యతను వివరిస్తూ నిర్వహించిన పరుగులో రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్​ నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు జరిగిన కార్యక్రమంలో అధికారులతో పాటు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఇవీ చూడండి :మిత్రులే ప్రత్యర్థులైతే...!

Intro:భాగీ శ్రావణి నిర్వాణ కాఫీ షాప్ నడుపుతోంది . నిర్వాణ కేవలం కాఫీ షాప్ మాత్రమే కాదు యువతకి ఓ అద్భుతమైన వేదిక ఇక్కడికి ఎవరైనా నా రావచ్చు తమకు ఇష్టమైన ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయవచ్చు గిటార్ ఇలాంటివి ఇక్కడ పాటలు పాడుతారు కలిసి ఇ ముఖ్యంగా నిర్వహణలో ప్రతి శుక్రవారం v5 బ్యాండ్ ఆహుతులను అను ఎంటర్టైన్ చేస్తుంది v5 బ్యాండ్లో ఐదు మంది పిల్లలు ఉంటారు వాళ్లంతా ఎనిమిదో తరగతి లోపే ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తూ పాడుతూ ఎంటర్టైన్ చేస్తారు. నిర్వాణలో యువతంతా క్లబ్ పై కామెడీ నటన మ్యూజిక్ క్ రచన నా లాంటివి కొనసాగిస్తారు నిర్వాన ప్రముఖ ఉద్దేశం అందరినీ కలపటం మొత్తం అంతా ఒకే చోటికి తీసుకు వచ్చి వారి ప్రతిభ కి సరైన వేదిక ఇవ్వడం చేస్తుంది

Body:నిర్వాణ లోకి యువత ఎక్కువగా వస్తుంటుంది. ఈ కాలంలో లో యువత యాంగ్జైటీ, డిప్రెస్డ్ అంటూ మాట్లాడడం ఫ్యాషనైపోయింది అలాంటి వారు నిర్వాణ లో డ్యూటీస్ చూసి యాక్టివిటీస్ చూసి ఇ ఉపశమనం పొందుతారు అంటుంది నిర్వాహకురాలు భాగీ శ్రావణి ఆమె ఇంజనీరింగ్ తర్వాత ఐటీ రంగంలో పని చేశారు. మనుషులను కలపడం ఓ సోల్ కనెక్షన్ని క్రియేట్ చేయడం చేస్తానంటోంది భవిష్యత్తులో లో మరిన్ని చోట్ల నిర్వాణ ను ఎక్స్పాండ్ చేయాలన్నది ఆమె ఆమె డ్రీమ్

Conclusion:రాళ్లపల్లి రాజా వలి ఫోన్ నెంబర్ ర్ 7989746115 ఈ స్టోరీ వసుంధర కోసం చేశాను. అలాగే ఈ టీవీ భారత్ కోసం షూట్ చేశాను
Last Updated : Mar 21, 2019, 9:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.