ETV Bharat / state

కరోనా బాధితులకు నిత్యావసర సరకుల పంపిణీ

author img

By

Published : Jul 26, 2020, 10:53 PM IST

కరోనా బాధితులకు బాసటగా నిలిచేందుకు యువత ముందుకొస్తున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లిలో కరోనా బాధితులకు యంగ్​స్టార్​ యూత్​ సభ్యులు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ధైర్యంగా ఉండి మంచి ఆహారం తీసుకోవాలని అవగాహన కల్పించారు.

youth distributing groceries to corona patients in velugupally

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లిలో కరోనా బాధితులకు గ్రామానికి చెందిన యంగ్​స్టార్​ యూత్​ సభ్యులు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తితోపాటు అతనికి సంబంధించిన హోం క్వారంటైన్​లో ఉన్న పది మందికి నిత్యావసరాలు అందించారు. కరోనా సోకిన వారు అధైర్యపడొద్దని.. పౌష్టికాహారం తీసుకొని విధిగా వ్యాయామం చేస్తే కరోనాను సులభంగా జయించవచ్చని అవగాహన కల్పించారు.

ఇవీ చూడండి: శరవేగంగా వైరస్​ వ్యాప్తి‌.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.