ETV Bharat / state

విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి - వెల్లటూర్​లో యువకుడు మృతి

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పాత వెల్లటూర్​ వద్ద ఓ యువకుడు మృతిచెందాదు. ఇనుప చువ్వలు తరలిస్తుండగా.. 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు.

young man died due to electric shock in suryapet district
విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి
author img

By

Published : Apr 7, 2020, 10:47 PM IST

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పాత వెల్లటూర్​ వద్ద విషాదం చోటుచేసుకొంది. మెక్​ వెల్​ పవర్​ ప్లాంట్​ వద్ద విద్యుదాఘాతంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. పవర్ ప్లాంట్ ప్రతిపాదిత నిర్మాణ ప్రాంతంలో ట్రాక్టర్​పై నుంచి ఇనుప చువ్వలు తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. 11 కేవీ విద్యుత్ తీగలను తాకడం వల్ల అక్కడికక్కడే మృతిచెందాడు.

ఇవీచూడండి: అర్ధరాత్రి డివైడర్​ను ఢీకొట్టిన కారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.