కరెన్సీ నోట్లపై మొక్క నాటుతున్న గాంధీజీ చిత్రం ప్రచురించాలి
కరెన్సీ నోట్లపై మొక్కలు నాటుతున్న మహనీయుల చిత్రాలను ముద్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇటువంటి చిత్రాలను చూస్తే పిల్లలు స్ఫూర్తి గా తీసుకుని మొక్కలు నాటుతారని వివరించారు.
ప్రతి కార్యక్రమానికి ముందు నిర్వహించే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి బదులుగా ఒక మొక్కను నాటాలని సూచించారు. చెట్లకు మనిషికి మధ్య అమ్మఒడిలాంటి అనుబంధముందని అభివర్ణించారు.
ఇదీ చదవండి:రేపే లోక్సభ నామినేషన్ల దాఖలుకు చివరి రోజు