ETV Bharat / state

ఆంధ్ర వ్యక్తికి హుజూర్​నగర్​ టికెటెలా ఇచ్చారు?: ఉత్తమ్ - ఉత్తమ్​కుమార్ రెడ్డి ప్రెస్ మీట్

కేటీఆర్​పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు నల్గొండ ఎంపీ ఉత్తమ్​కుమార్ రెడ్డి. తండ్రి ఇచ్చిన పదవులతో విర్రవీగొద్దని హితవు పలికారు. తమలాగ కుటుంబ, కుల రాజకీయాలు చేయట్లేదంటూ మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో ఉత్తమ్​ విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఉత్తమ్​కుమార్ రెడ్డి ప్రెస్ మీట్
author img

By

Published : Sep 26, 2019, 9:42 PM IST

హుజూర్​నగర్​లో జరిగే ఉపఎన్నిక రాష్ట్ర చరిత్రను మలుపుతిప్పే ఎన్నికవుతుందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. తెరాస నాయకులు పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. హుజూర్​నగర్ టికెట్​ గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం రామారానికి చెందిన ఆంధ్ర వ్యక్తికి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కౌన్సిల్ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయ వ్యభిచారం చేయిస్తున్నాడని దుయ్యబట్టారు. రాష్ట్రస్థాయిలో జర్నలిస్టుల సమస్యల పట్ల పోరాటం చేస్తానని ఉత్తమ్​ హామీ ఇచ్చారు.

ఉత్తమ్​కుమార్ రెడ్డి ప్రెస్ మీట్

ఇవీచూడండి: 'ఉగ్రవాదాన్ని ఆయుధంగా మలుచుకుంటున్న పాక్​'

Intro:సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లో లో ఉత్తంకుమార్ రెడ్డి ఇ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ హుజూర్నగర్ లో జరిగే ఉప ఎన్నిక రాష్ట్ర చరిత్రను మలుపు మలుపు తిప్పుతుంది అన్నారు టిఆర్ఎస్ నాయకులు పోలీసులను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారన్నారు రాష్ట్ర దేశ స్థాయిలో జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేస్తానని అన్నారు అవినీతి అరాచకానికి అధర్మానికి ధర్మానికి న్యాయానికి మధ్య పోరాటం జరుగుతుంది నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులపై టిఆర్ఎస్ నాయకులు తప్పుడు కేసులు పెట్టి జైలుపాలు చేస్తున్నారు డబ్బులతో కాంగ్రెస్ నాయకులను కొనుగోలు చేస్తున్నారు కేటీఆర్ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం కేటీఆర్ మీ అయ్య ఇచ్చిన పదవులతో విర్రవీగకు మీలాగా కుటుంబం కుల రాజకీయాలు చేయలేదు మిషన్ భగీరథ లో ఎన్ని కోట్లు దోచుకున్నారు ప్రజలకి చెప్పు మేము సచ్చే వరకు నిజాయితీ నిబద్ధత పని చేస్తాం మీది బోగస్ సర్వే 14 శాతం ఎక్కువ ఉంటే కాంగ్రెస్ నాయకులను ఎలా కొనుగోలు చేస్తున్నావ్ హుజూర్నగర్ టికెట్ గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం రామారం కు చెందిన ఆంధ్ర వ్యక్తి కి ఎలా ఇచ్చారు హుజూర్నగర్ లో ఆరు ఏళ్లలో తెరాస ప్రభుత్వం ఏం చేసింది కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయ వ్యభిచారం చేయిస్తున్నాడు చంద్రబాబు తన్ని వెల్ల గొడితే మా సొంత డబ్బులతో కాంగ్రెస్ నుండి రెండు సార్లు ఎంపీగా చేసాం కౌన్సిలర్ చైర్మన్ దిగజారిన రాజకీయాలు చేస్తున్నాడు ఆధారాలతో గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం కేటీఆర్ అంకుల్ నాపై కేసు పెడితే కోర్టు కొట్టివేసింది నన్ను కేటీఆర్ ఏకవచనంతో భాష మార్చుకో వయసుకు గౌరవం ఇవ్వాలి జిల్లా ప్రజలు గుత్తా ను చీ కొడుతున్నారు

Body:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్

సెంటర్ హుజూర్నగర్

Conclusion:ఫోన్ నెంబర్7780212346
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.