ETV Bharat / state

తెరాస వర్గీయుల మధ్య ఘర్షణ

సూర్యాపేట జిల్లా చెన్నైపాలెం గ్రామంలో తెరాస వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి.

తెరాస వర్గీయుల మధ్య ఘర్షణ
author img

By

Published : Jun 13, 2019, 8:22 PM IST

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం చెన్నైపాలెం గ్రామంలో తెరాస వర్గీయుల మధ్య ఘర్షణ రాత్రి పది గంటల సమయంలో జరిగింది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో తెరాస రెబల్​ అభ్యర్థి ఓడిపోయారు. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. యుద్ధం చిన్న చిన్నగా వాట్సప్ గ్రూపులో అసభ్యకరమైన మెసేజ్ వరకు వెళ్ళింది. రాత్రి మద్యం మత్తులో బానోత్ రాము అనే వ్యక్తి గొడ్డలి తీసుకుని మాలోత్ వీరన్న ఇంటి మీదికి వెళ్లి దాడిచేయగా అతని తలకు గాయమైంది. అతన్ని ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగా ఎస్సై సమక్షంలోనే మరోసారి దాడి జరిగిందని బాధితులు చెబుతున్నారు. మాకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని బాధితులు వాపోతున్నారు.

తెరాస వర్గీయుల మధ్య ఘర్షణ

ఇవీ చూడండి: చెక్​పవర్​ ఇవ్వట్లేదని సర్పంచ్​ భిక్షాటన

Intro:సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలం చెన్నై పాలెం గ్రామంలో టిఆర్ఎస్ వర్గీయుల మధ్య ఘర్షణ రాత్రి పది గంటల సమయంలో జరిగింది ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో రెబల్ టిఆర్ఎస్ పోటీ చేయడం వలన రెబల్ టిఆర్ఎస్ ఓడిపోయింది అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం మొదలైంది యుద్ధం చిన్న చిన్నగా వాట్సప్ గ్రూపు లో అసభ్యకరమైన మెసేజ్ వరకు వెళ్ళింది రాత్రి మద్యం తాగిన మత్తులో భానోత్ రాము అనే వ్యక్తి గొడ్డలి తీసుకుని మాలోత్ వీరన్న ఇంటి మీదికి వెళ్లి దాడిచేయగా అతని తలకు గాయమైంది అతన్ని ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగా ఎస్సై సమక్షంలోనే మరోసారి దాడి జరిగిందని బాధితులు చెబుతున్నారు మాకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని బాధితులు వాపోతున్నారు

byte....

బాధితుడు మాలోత్ వీరన్న వివరాల ప్రకారం.....

భూక్య రాములు తండ్రి చంద్రు మునగాల మండలం ముకుందాపురం గ్రామంలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు ఈయన ప్రస్తుతం జగ్గయ్యపేటలో నివాసం ఉంటున్నాడు ఇతను వారానికి ఒకసారి chennai పాలెం వచ్చి పది మందిని వెంట వేసుకొని ఈయన చెప్పిన మాట వినకుంటే వారిపై దాడి చేస్తున్నారని పలువురు చెపుతున్నారు ఈయన మీద పలు రకాల కేసులు ఉన్నాయని చెపుతున్నారు డబ్బు ఉన్న అహంకారంతోనే పదిమందికి మద్యం తాపించి దాడి చేస్తున్నారని చెపుతున్నారు వీరన్న తో ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకుంటున్నారు

Body:రిపోర్టింగ్ అండ్ కెమెరా..... రమేష్
సెంటర్..... హుజూర్నగర్

Conclusion:phone no 7780212346
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.