ఇదీ చూడండి: మృగాళ్ల కామవాంఛకు యువతి బలి
అమరవీరులైన ఆర్టీసీ కార్మికులకు శ్రద్ధాంజలి - సూర్యాపేట జిల్లా కోదాడ
ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కార్మికులకు సూర్యాపేట జిల్లా కోదాడలో శ్రద్ధాంజలి ఘటించారు. ఇప్పటికైనా విధుల్లోకి తీసుకన్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
అమరవీరులైన ఆర్టీసీ కార్మికులకు శ్రద్ధాంజలి
సూర్యాపేట జిల్లా కోదాడలో ఆర్టీసీ కార్మికులు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. ఉదయం 6 గంటల వరకు డిపోకు చేరుకుని మేనేజర్ సమక్షంలో విధుల్లో చేరారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. అమరవీరులైన ఆర్టీసీ కార్మికులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ మౌనం పాటించారు. విధుల్లోకి తీసుకున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: మృగాళ్ల కామవాంఛకు యువతి బలి
Intro:Body:Conclusion: