ETV Bharat / state

ఈటీవీ భారత్‌ కథనానికి స్పందించిన తుంగతుర్తి ఎమ్మెల్యే - respond

ఈటీవీ భారత్‌ కథనానికి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ స్పందించారు. బాధిత కుటుంబానికి రూ.25 వేల ఆర్థికసాయం ప్రకటించారు.

Thunga thurthy MLA
author img

By

Published : Jul 23, 2019, 1:40 PM IST

Updated : Jul 23, 2019, 2:47 PM IST

ఈటీవీ భారత్‌ కథనానికి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ స్పందించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన ఎనిమిదో తరగతి చదువుతున్న గైగుళ్ల శోభారాణి దీన గాథపై ఈటీవీ భారత్​ 'అమ్మకే అమ్మయిన చిన్నారి' కథనాన్ని ప్రసారం చేసింది. ఈ చిన్నారి తండ్రి శ్రీనివాస్​ రెండేళ్ల కిందట జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తల్లి మానసిక వికలాంగురాలు. శ్రీనివాస్​ మరణం ఆ కుటుంబాన్ని కష్టాల సుడిగుండంలోకి నెట్టేసింది. ఓవైపు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతూనే... మరోవైపు నా అనేవాళ్లు లేకపోయినా మతిస్తిమితం లేని తల్లిని చంటి పిల్లలా సాకుతోంది శోభారాణి. సాయంత్రంపూట స్థానిక ప్రభుత్వ వసతి గృహంలో తను తిని తల్లికి కాసింతా తీసుకొచ్చి తినిపించేది. ఈ చిన్నారి జీవితంపై ఈటీవీ భారత్​ ప్రసారం చేసిన కథనంపై స్థానిక శాసనసభ్యుడు కిశోర్​ స్పందించి రూ.25 వేల ఆర్థికసాయం ప్రకటించారు. అలాగే తాత్కాలిక ఇంటి నిర్మాణంతోపాటు... భవిష్యత్తులో రెండు పడక గదుల ఇల్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

ఈటీవీ భారత్‌ కథనానికి స్పందించిన తుంగతుర్తి ఎమ్మెల్యే

ఇవీ చూడండి;అమ్మకే అమ్మ అయిన చిన్నారి

Intro:ఫైల్: TG_KRN_42_22_VIDYARTHULAKU ADHIKARULU TECHIPETTINA KASTALU_BYTE1_PKG_TS10038

Body:లక్ష్మణ్

Conclusion:పెద్దపల్లి
Last Updated : Jul 23, 2019, 2:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.