సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండల కేంద్రంలో అధికారపార్టీకి పోలీసులు, అధికారులు కొమ్ముకాస్తున్నారంటూ తీన్మార్ మల్లన్న వర్గానికి చెందిన కళాకారులు ఆందోళన నిర్వహించారు. హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుటే అధికారులు, పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి జోక్యం చేసుకోవడం వల్ల నిరసనకారులు ఆందోళన విరమించారు.
ఇవీ చూడండి: కాసేపట్లో ఆర్టీసీపై మరోసారి కేసీఆర్ రివ్యూ