ETV Bharat / state

సూర్యాపేటలో ముగిసిన పార్లమెంటు పోరు - సూర్యాపేట పోలింగ్​ సరళి

సూర్యాపేట నియోజకవర్గంలో 70 శాతం పోలింగ్​ నమోదైంది. చెదురు మదురు ఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు.

సూర్యాపేట పోలింగ్​
author img

By

Published : Apr 11, 2019, 8:06 PM IST

సూర్యాపేట జిల్లాలో పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటల వరకు ఉత్సాహంగా సాగిన పోలింగ్​ మధ్యాహ్నానికి మందగించింది. అక్కడక్కడా ఈవీఎంలు మొరాయించడం వల్ల పోలింగ్​కు అంతరాయం ఏర్పడింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్​ శాతం తగ్గింది. మొత్తంగా 70 శాతం పోలింగ్​ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

సూర్యాపేటలో ముగిసిన పార్లమెంటు పోరు

ఇదీ చదవండి : ప్రజాస్వామ్యానికే దంతెవాడ ఓటర్ల జై

Intro:tg_nzb_20_11_poling_report_avb_c13
(. ) నిజామాబాద్ నగరంలో లో ప్రశాంతంగా పార్లమెంట్ పోరు
అర్బన్ నియోజకవర్గ పరిధిలో అన్ని డివిజన్లలో సిమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది .ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోని అన్ని డివిజన్లలో పోలింగ్ ఉదయం ఆలస్యంగా ప్రారంభమైంది. దీనికితోడు అధిక సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉండడం ఈవీఎంలు అధిక స్థాయిలో ఉండడంతో ఓటు వేసే ప్రక్రియ ఆలస్యం గా జరుగుతుంది. ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో ఉదయం నుండి పోలింగ్ మందకొడిగా సాగింది.
ov... జిల్లా ఎన్నికల యంత్రాంగం పట్టణంలోని అన్ని కేంద్రాల వద్ద సకల సౌకర్యాలు కల్పించింది ఎండాకాలం దృశ్య చల్లటి నీళ్లను కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూలర్ లను ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నికల యంత్రాంగం అం కార్యక్రమాలు ఎన్ని నిర్వహించిన పట్టణ వాసులు ఓటు వేసే అందుకు ఆసక్తి చూపలేదు.....byte
byte.... జయలక్ష్మి నగర వాసి
byte... దినేష్
byte... సంజీవ్

Body:ramakrishna

Conclusion:8106998398
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.