ప్రభుత్వం నియమించిన తాత్కాలిక డ్రైవర్ కారణంగా ఇవాళ సూర్యాపేట జిల్లా కోదాడ డిపో ముందు నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని బస్సు ఢీకొని అతని కాలు పైనుంచి పోవటం వల్ల కాలు నుజ్జునుజ్జు అయింది. స్థానికులు ప్రమాద బారిన పడిన వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేయించి అనంతరం ఖమ్మంకు తరలించారు. తాత్కాలిక డ్రైవర్ బస్సును వదిలిపెట్టి పరారయ్యాడు. ప్రమాదబారిన పడిన వ్యక్తి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం.. పాదచారునికి గాయాలు
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంతో తాత్కాలిక డ్రైవర్లను, కండక్టర్లను నియమించారు. వారికి సరైన అవగాహన లేకపోవటం వల్ల ప్రతి రోజు ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం.. పాదచారునికి గాయాలు
ప్రభుత్వం నియమించిన తాత్కాలిక డ్రైవర్ కారణంగా ఇవాళ సూర్యాపేట జిల్లా కోదాడ డిపో ముందు నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని బస్సు ఢీకొని అతని కాలు పైనుంచి పోవటం వల్ల కాలు నుజ్జునుజ్జు అయింది. స్థానికులు ప్రమాద బారిన పడిన వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేయించి అనంతరం ఖమ్మంకు తరలించారు. తాత్కాలిక డ్రైవర్ బస్సును వదిలిపెట్టి పరారయ్యాడు. ప్రమాదబారిన పడిన వ్యక్తి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Intro:Body:Conclusion: