ETV Bharat / state

అంగన్వాడీ కేంద్రంలో ఆన్​లైన్​లో తరగతుల నిర్వహణ - సూర్యాపేట అంగన్​ వాడీ పాఠశాల్లో ఆన్​లైన్​ తరగతులు

కరోనా వైరస్​ ప్రభావం అంగన్వాడీ చిన్నారులపై పడకుండా ప్రభుత్వం చిన్నారుల విద్యాసామర్థ్యాలను పెంచేందుకు టీ-శాట్​ తరగతులు నిర్వహిస్తుంది. కాగా సూర్యాపేట జిల్లాలో అంగన్వాడీ టీచర్లు పిల్లలకు ఆన్​లైన్​ తరగతులు వినిపిస్తున్నారు.

t-sat online classes in suryapeta anganvadi school
అంగన్వాడీ కేంద్రంలో ఆన్​లైన్​లో తరగతుల నిర్వహణ
author img

By

Published : Jul 20, 2020, 8:23 PM IST

కరోనా వైరస్​ మహమ్మారి వలన గత నాలుగు నెలలుగా ఆగిపోయిన చదువు పిల్లలపై తీరని ప్రభావం చూపుతుందని భావించిన ప్రభుత్వం అంగన్వాడీ చిన్నారులకు టీ-శాట్​ ద్వారా పాఠాలు బోధిస్తుంది. సోమవారం సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రం మొదటి సెంటర్లోని టీచర్​ రామక్క పిల్లలకు ఆన్​లైన్​ పాఠాలు వినిపించారు. పిల్లల విద్యాసామర్థ్యాలు మెరుగుపరిచేందుకు ఇంటి వద్ద తల్లిదండ్రులు టీ-శాట్​ తరగతలు వినిపించాలని ఆమె కోరారు.

ఇవీ చూడండి: కరోనా కన్నీళ్లు: చనిపోయిన ఆరురోజుల తర్వాత అంత్యక్రియలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.