సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆలయంలో... మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జరగనున్న వేడుకల ఏర్పాట్లను జిల్లా ఎస్పీ భాస్కరన్ పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించాలని ఆలయ అధికారులకు సూచించారు. ఆలయంలో ఎస్పీ ప్రత్యేక పూజలు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఇవీ చూడండి:దక్షిణాసియా బెస్ట్ డిజిటల్ న్యూస్ స్టార్టప్ 'ఈటీవీ భారత్'