ETV Bharat / state

'నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు' - సూర్యపేట జిల్లా తాజా వార్తలు

ప్రభుత్వ అనుమతులు లేకుండా పసరు కట్టు వైద్యం నిర్వహించరాదని సూర్యాపేట జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నిరంజన్‌ అన్నారు. హుజుర్‌నగర్‌ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పలు నాటు వైద్యశాలలను సీజ్‌ చేశారు.

suryapet  District Medical and Health Officer Dr. Niranjan seize some hospitals in huzurnagar
'నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు'
author img

By

Published : Feb 15, 2021, 10:22 PM IST

సరైన విద్యార్హత, ప్రభుత్వ అనుమతులు లేకుండా పసర కట్టు వైద్యం నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నిరంజన్‌ హెచ్చరించారు. జిల్లాలోని హుజుర్‌నగర్‌ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పలు నాటు వైద్యశాలలను సీజ్‌ చేశారు.

ప్రభుత్వ అనుమతులు లేకుండా పసరు కట్టు వైద్యం నిర్వహించరాదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: రేషన్ కార్డుల కోసం ఎదురుచూపులు.. సీఎం హామీతో కొత్త ఆశలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.