ETV Bharat / state

సాగర్ ఎడమ కాలువ నుంచి ముక్త్యాల కాలువ​కు నీటి విడుదల

మునగాల వద్దనున్న సాగర్ ఎడమ కాలువ హెడ్​ రెగ్యులేటరీ నుంచి ముక్త్యాల కాలువకు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విడుదల చేశారు.

సాగర్ ఎడమ కాలువ నుంచి ముక్త్యాల కాలువ​కు నీటి విడుదల
author img

By

Published : Aug 14, 2019, 12:04 AM IST

సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రం వద్ద గల సాగర్ ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ నుంచి ముక్త్యాల బ్రాంచ్ కాలువకు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నీటిని విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసినట్లు ఆయన వివరించారు. సకాలంలో వర్షాలు కురవక ఇబ్బందులు పడుతున్న రైతులకు జలాశయాలు నిండటం వల్ల సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల చేసినట్లు తెలిపారు.

సాగర్ ఎడమ కాలువ నుంచి ముక్త్యాల కాలువ​కు నీటి విడుదల

ఇవీ చూడండి : అరకొర వసతులతో అంగన్​వాడీ కేంద్రాలు

Intro:ముక్త్యాల బ్రాంచ్ కాలువకు నీటిని విడుదల చేసిన కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్...
సూర్యాపేట జిల్లా మునగాల మండలం కేంద్రం వద్దగల సాగర్ ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి ముక్త్యాల బ్రాంచ్ కాలువకు నీటిని విడుదల చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని సకాలంలో వర్షాలు కురవక ఇబ్బందులు పడుతున్న తెలంగాణ రైతాంగం ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ప్రభుత్వం ఆలోచించే తరుణంలో భగవంతుని దయవల్ల వర్షాలు పడడంతో సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల చేశామని తెలిపారు

సాగర్ ఎడమ కాలువ 7192 విడుదల చేయగా మునగాల హెడ్ రెగ్యులేటర్ వద్ద 3600 చేరుతున్నట్లు అధికారులు తెలిపారు ముత్యాల బ్రాంచ్ 800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు... Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:::వాసు
సెంటర్:::కోదాడConclusion:ఫోన్ నెంబర్:::9502802407
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.