సూర్యాపేట జిల్లా నాగారం మండలంలో శుక్రవారం ఫణిగిరి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని కోరుతూ బంధువులు... జనగామ-సూర్యాపేట రహదారిపై ధర్నాకు దిగారు. సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్కు తీవ్ర అంతరారం కలిగింది. పోలీసులు జోక్యం చేసుకొని ప్రమాదానికి కారణమైన కారు యజమానితో మాట్లాడి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వటం వల్ల ధర్నా విరమించారు.
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ధర్నా - బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబీకులకు న్యాయం చేయాలంటూ వారి బంధువులు ధర్నాకు దిగిన సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని స్థానిక పోలీసులు హామీ ఇవ్వటం వల్ల ధర్నా విరమించారు.
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా