ETV Bharat / state

బయట వ్యక్తుల ప్రచారం లేకుండా గెలవాలి:  మాజీ ఎంపీ పొన్నం ​

హుజూర్​నగర్ ఉపఎన్నికలో బయట నుంచి నాయకులెవ్వరు ప్రచారం నిర్వహించకుండా గెలవాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్​... మంత్రి కేటీఆర్​కు సవాల్ విసిరారు. హుజూర్​నగర్ ఎన్నికల ప్రచారానికి వెళ్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో కాసేపు ఆగారు.

పొన్నం ప్రభాకర్ గౌడ్
author img

By

Published : Oct 5, 2019, 11:22 PM IST

హుజూర్​నగర్​లో మంత్రి కేటీఆర్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీ పేలవంగా ఉందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​ గౌడ్ ఎద్దేవా చేశారు. హుజూర్​నగర్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో కాసేపు ఆగారు. గ్రామాల నుంచి ప్రజలను రప్పించినా... తక్కువ మంది జనం వచ్చారన్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు సమానమని చెబుతున్న కేటీఆర్... కాంగ్రెస్ శాసన సభ్యులు ఉన్న నియోజకవర్గాల్లో అభివృద్ధి నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. హుజూర్​నగర్ ఉపఎన్నికలో బయట నుంచి నాయకులెవ్వరు ప్రచారం నిర్వహించకుండా గెలవాలని మంత్రి కేటీఆర్​కు సవాల్​ విసిరారు పొన్నం.

బయట వ్యక్తుల ప్రచారం లేకుండా గెలవాలి: మాజీ ఎంపీ పొన్నం ​

ఈ కథనం చదవండి: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

Slug : TG_NLG_24_05_PONNAM_KTR_SAVAL_AB_TS10066 రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య , ఈటీవీ , సూర్యాపేట. (. ) హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో బయట నుంచి నాయకులెవ్వరు ప్రచారం నిర్వహించకుండా గెలవాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కేటీఆర్ కు సవాల్ విసిరారు. హుజూర్ నగర్ ఎన్నికల ప్రచారానికి వెళ్తూ... సూర్యపేట జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రజలను ఏ మొహం పెట్టుకుని కేటీఆర్ ఓట్లడుగుతున్నారని పొన్నం ప్రశ్నించారు. వాయిస్ ఓవర్ : నిన్న హుజూర్ నగర్ లో కేటీఆర్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీ పేలవంగా జరిగిందని అన్నారు. ఆయా గ్రామాల నుంచి ప్రజలను రప్పించినా... తక్కువ మంది జనం వచ్చారని అన్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు సమానం అని చెబుతున్న కేటీఆర్ కాంగ్రెస్ శాసన సభ్యులు ఉన్న నియోజకవర్గాల్లో అభివృద్ధి నిధులు ఇవ్వడం లేదని అన్నారు. హుజూర్ నగర్ వెనకబాటుకు అధికార టీఆర్ఎస్ కారణమని ఆరోపించారు.. అబద్ధపు పునాదుల మీద టిఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తుందని పొన్నం ఎద్దేవాచేశారు. ఎంతమంది మంత్రులు , నాయకులను టీఆర్ఎస్ రంగంలోకి దించినా... ఓటమి తప్పదన్నారు....స్పాట్ బైట్ 1. పొన్నం ప్రభాకర్ , మాజీ ఎంపీ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.