ETV Bharat / state

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి - తెలంగాణ నేర వార్తలు

విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మరణించిన ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. కరెంట్​ హోల్డర్​ రిపేర్​ చేస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

One person died of electrocution in suryapet district
విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి
author img

By

Published : Jan 13, 2021, 3:16 PM IST

కరెంట్​ హోల్డర్​ రిపేర్​ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై రమావత్​ నాగు అనే వ్యక్తి మరణించాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని గుర్రంపోడు తండాలో జరిగింది.

ఇంట్లోని కరెంట్​ హోల్డర్​ను రిపేర్​ చేసేందుకు ప్రయత్నించిన నాగు విద్యుత్​ షాక్​ తగిలింది. ఈ క్రమంలో కింద పడిన అతడు అక్కడికక్కడే మరణించాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. నాగు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి: తెలుగు లోగిళ్లలో భోగి భాగ్యాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.