సిద్దిపేట జిల్లా కేంద్రంలో తాగిన మైకంలో ఓ వ్యక్తి మరో వ్యక్తిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. రాత్రి మద్యం సేవించి ఒకరికొకరు ఘర్షణ పడ్డారు. ఇద్దరి మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. ఇది గమనించిన స్థానికులు నిందితుడిని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. గాయపడ్డ ఇద్దరూ పాత బస్టాండ్ సమీపంలో ఆశ్రయం తీసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఇవీచూడండి: సిద్దిపేటలో ముస్తాబవుతున్న ప్రకృతి మణిహారం